ప్రపంచ ప్రసిద్దిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి.ఇక్కడ శ్రీవారి ఆలయంతోపాటు గోవిందరాజస్వామి,కోదండరామస్వామి వారి ఆలయాలున్నాయి. గొప్ప వైస్టవ క్షేత్రమైన తిరుపతిలో ఓ శైవక్షేత్రం కూడా ఉంది. అదే కపిల తీర్ధం తిరుపతికి ఉత్తరంగా, తిరుపతి కొండలకు అనుకోని అలిపిరి దిగువకు వెళ్ళే మనోహరమైన ఈ తీర్దం కనిపిస్తుంది.ముఖ్యంగా వర్షకాలంలో ఇక్కడకు వస్తే ప్రకృతి సుందర జలపాత దృశ్యాలు చూపు తిప్పనియ్యవు ఇక్కడి ప్రశాంత వాతావరణం అడుగు తీసి అడుగు వేయనివ్వదు
కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం త్రీవ్రామైన ఘోర తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పాతాళంనుంచి భూమిని చిల్చుకొని ఇక్కడ వెలిశాడని స్టల పురాణం కపిలముని తపస్సు కారణంగా ఇక్కడ కొలువైనది ఈశ్వరుడు కాబట్టే.ఈ స్వామికి కపిలేశ్వరుడు అని పెరువచ్చింది.ఇక్కడి లింగాన్ని కూడా కపిల లింగం అంటారు. ఆ తరువాత త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ క్షేత్రంలో ముక్కంటిని పుజించాడట. అందువల్ల ఈ లింగాన్ని ఆగ్నేయ లింగమని కూడా పిలుస్తారు. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షీదేవి సమేతంగా కొలువు అయ్యాడు
ఈ ఆలయానికి ఉన్నత శిఖరము అనిపించేలా ఉంటాయి. తిరుమల కొండలు ఆ కొండల మీద నుంచి గల గలా పారుతూ 20 అడుగులు ఎత్తునుంచి ఆలయ పుష్కరణిలోకి దూకుతుంది ఆకాశ గంగా ఈ పుష్కరణినే కపిల తీర్ధం అంటారు. ఈ తిర్ద్దాన్ని శైవులు కపిల తిర్ధమని వైస్టవులు ఆళ్వార్ తిర్ధమని పిలుస్తారు.వైస్టవులు కోనేటి చుట్టూ నాలుగు మూలల్లోనూ నాలుగు సుదర్శన రాతిశిలలను స్తాపించారట రాతిమెట్లు సంధ్యావందన దేపాలను ఏర్పాటు చేశారు.అందుకే అప్పటున్న్oఛి దేన్నీ చక్ర తిర్డమని పిలిచేవారు వైష్టవులు
చోళుల కాలంలో 11 వ శతబ్బంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి రాజేంద్రచోళుని కాలంలో ఈ ఆలయ నిర్మాణoజరిగిందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. అప్పట్లో రాయన్ రాజేంద్ర చోళ అనే చోళ అధికారి దీని నిర్మాణ సూత్రదారి చోళులు శివ భక్తులు కావడంతో దీన్ని అతయ్య్oత భక్తి శక్తులతో నిర్మించారు.ఆహ్లదకరమైన కపిల తిర్ద్దాన్ని చోళులు అభివృద్ధి చేస్తే అచుతదేవరాయల హయంలో వైష్టవులు దేన్నీ ఆళ్వారుల తిర్ద్దంగా మార్చారు. ఈ ఆలయానికి ముందు ఒక పాడుబడ్డ గుడి ఉంటుంది. అది నమ్మాఆళ్వార్ అనే ఆళ్వార్ గుడి అని చెబుతారు. 12 వ శతబ్బo వరకు దీన్ని ఆళ్వారు తీర్ధం గానే వ్యహరించారు. పదహారో శతబ్బంలో విజయనగర నుంచి వచ్చిన సేవ్వుసాని అనే దేవదాసీ ఈ ఆలయానికి ఎంతో సేవ చేసిందట అలయంలోని వినాయకుణ్ణి ఆవిడే ప్రతిష్టిoచాదట.కపిలతిర్ద్దంలో కపిలేశ్వర స్వామితోపాటు కాశివిశ్వేశ్వరుడు సహస్రలింగేశ్వరుడు,లక్ష్మినారాయణులను శ్రీకృషునుడు అగస్టేఈశ్వరుడు,సుబ్రమణ్యస్వామి కూడా ఉన్నారు
కపిలతిర్డ్డం పరమ పవిత్రమైనదని పురాణాలూ చెబుతున్నాయి.కార్తీక పౌర్న్నామినాడు మధ్యాహ్నవేళా ముల్లోకాల్లోని సకల తిర్ద్దలు నాలుగు గంటల పాటు కపిల తిర్ద్దంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో ఈ తిర్ద్దంలో స్నానమాచరిస్తే సకల పాపాలు దూది పింజాల పోతాయని ప్రసిద్ది .స్నానమాచరించిన తరువాత నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా కొండంత పుణ్యం లబిస్తుందని చెబుతారు. అందుకే కార్తీకమాసం ప్రారంబం కాగానే ఈ తిర్దానికి భక్తులు పోటేత్తుతారు. నిత్యం ఈ తిర్ద్దంలో పుణ్య స్నానాలు చేసి పరమేశ్వరుడికి ప్రేతికరంగా దీపాలు వేల్గిస్తారు.శివునికి ఆరుద్ర నక్షత్రం అంటే చాల ఇష్టమట.అందుకే కార్తీక మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున ఆలయంలో లక్షబిల్వార్చన అన్నాభిషేకం, ఘనంగా జరుగుతాయి. ఏటా డిసెంబర్లో తెప్పోత్సవాలు మాఘ మాసంలో 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి